calender_icon.png 12 July, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికుల భద్రతే మా భాద్యత : బోథ్ సీఐ వెంకటేశ్వర్లు

11-07-2025 10:55:29 PM

బోథ్,(విజయక్రాంతి): ఆటో ప్రయాణికుల భద్రతే మా బాధ్యత అని బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ లు పేర్కొన్నారు. శుక్రవారం బోథ్ పట్టణంలోని ఆటోలన్నింటికి క్యూఆర్ కోడ్ కలిగిన సేఫ్టీ స్టిక్కర్లను అందించారు. ఆటో డ్రైవర్లు విధిగా స్టిక్కర్స్ కలిగి ఉండాలని సూచించారు. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు  స్టిక్కర్ పై గల క్యూఆర్ కోడ్ నంబర్ ను గుర్తించుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయాల్ 100 కు కాల్ చేయాలని సూచించారు.