13-11-2025 10:24:55 PM
మంథని (విజయక్రాంతి): పీజీ జనరల్ మెడిసిన్ లో రాష్ట్రస్థాయిలో మంథనికి చెందిన డాక్టర్ సహనా రెడ్డి 9వ ర్యాంకు సాధించారు. మంథని మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి కుమార్తె అయిన డాక్టర్ సహనా రెడ్డిని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, టీ పిసిసి కార్యదర్శి శ్రీను బాబు, మంథనికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘం నాయకుడు డిగంబర్ శుభాకాంక్షలు తెలియజేశారు.