06-11-2025 12:00:00 AM
అద్భుత ప్రదర్శనతో వారియర్స్ జట్టు విజయం
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): చిలుకూరు హాట్‌స్పాట్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సంపంగి ప్రీమియ ర్ లీగ్ సీజన్-2 విజయవంతంగా ముగి సిం ది. అద్భుత ప్రదర్శనతో వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. కెప్టెన్ సురేష్ సంపంగి నాయకత్వంలో జట్టు కప్ అందుకుంది. ముఖ్య అతిథులుగా ఏనుగు రవీందర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), డా. పల్నాటి వెంకట్‌రెడ్డి (బీజేపీ), జాఫర్, రాంబాబు (ఏసీపీ, కొండాపూర్), బెల్లంకొండ నాగలక్ష్మి, బుర్ర శ్రీనివా స్ పాల్గొన్నారు. సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లయన్ డా రమేష్ సంపంగి అన్ని జట్లకు ధన్యవాదాలు తెలిపారు.