calender_icon.png 24 July, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీరోల్ ఎస్సైగా సంతోష్

23-07-2025 12:00:00 AM

మహబూబాబాద్, జూలై 22 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా సీరోల్ ఎస్‌ఐగా సంతోష్ నియమితులయ్యారు. మరిపెడ పోలీస్ స్టేషన్ లో 2వ ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను సీరోల్ ఎస్ ఐ గా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ బదిలీ చేశారు. ఇక్కడ ఎస్‌ఐగా ఇంతకాలం విధులు నిర్వహించిన నగేష్ నార్కోటిక్స్ విభాగానికి బదిలీపై వెళ్లారు. మంగళవారం ఎస్ ఐ సంతోష్ బాధ్యతలు చేపట్టారు.