calender_icon.png 25 January, 2026 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రవల్లిలో ఎస్‌బీఐ నూతన బ్రాంచ్ ప్రారంభం

24-01-2026 12:00:00 AM

అలంపూర్ జనవరి 23: గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి మండల కేంద్రంలో శుక్ర వారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ని ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎస్బీఐ అధికారులకు ఎంపీ, ఎమ్మెల్యేకు పూల మొ క్కను అందజేసి ఆహ్వానించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నమ్మకమైన బ్యాంకింగ్ సేవలు అం దించాలని ఈ సందర్భంగా ఇరువురు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను, సర్పంచ్ అనిత కృష్ణసాగర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.