28-08-2025 07:15:49 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మరో రెండు రోజుల పాటు పాఠశాలలు కళాశాలలు బంద్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు(District Education Officer Raju) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) ఆదేశాల మేరకు 29, 30 తేదీలలో బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వర్షాలు భారీగా ఉండడంతో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.