calender_icon.png 5 November, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీష్ రావును పరామర్శించిన సీతారాంపల్లి యువసేన యూత్ సభ్యులు

05-11-2025 05:46:02 PM

సిద్దిపేట రూరల్: సీతారాంపల్లి గ్రామానికి చెందిన యువసేన యూత్ సభ్యులు హైదరాబాదులోని కోకాపేటలో ఎమ్మెల్యే హరీష్ రావును పరామర్శించారు. ఇటీవల ఆయన తండ్రి మరణించిన నేపథ్యంలో ఆయన తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న గొప్ప నేత అని వారు అన్నారు. భవిష్యత్తులో కూడా ఆయనకు వెన్నంటి ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య సుధాకర్, బన్నీ, కనకరాజు, నవీన్, కిషన్, సాగర్, నరేష్, నవీన్, మహేష్ నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.