calender_icon.png 17 August, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శారద వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు

16-08-2025 05:30:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో శారదా వెల్ఫేర్ సొసైటీ 2021 22 ఎస్ఎస్సి బ్యాచ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపార. శనివారం నిర్మల్ పట్టణంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని వివిధ సేవా కార్యక్రమాలపై తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా ఆధుముల శ్రీనివాస్ అధ్యక్షులుగా ఓ వేద ప్రకాష్ ఉపాధ్యక్షులుగా కోశాధికారిగా సిలారి సతీష్ కార్యదర్శిగా పురుషోత్తం సభ్యులుగా రాజకుమార్ ఉమాకాంత్ రామకృష్ణ రాజేష్ శ్రీకాంత్ లను ఎన్నుకున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు