16-08-2025 05:33:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి(MLA Mahesh Reddy) క్యాంప్ కార్యాలయంలో బిజెపి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్పేయి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజు, సాయి, కార్తీక్, విజయ్, సతీష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.