calender_icon.png 6 May, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సువర్ణ లక్ష్మి దేవత విగ్రహ ప్రతిష్టాపన

03-05-2025 11:06:50 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని జమలాపురంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో సువర్ణ లక్ష్మి (సవార్ లచ్చమ్మ) దేవత విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. హోమం, విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున గ్రామస్తులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయ కమిటీ సభ్యులు మచ్చ వెంకటేష్, ఈదుల బిక్షపతి, మోరపాక బాబురావు, రవి, బచ్చల భాస్కర్, లంక రాజు, బచ్చల వెంకటయ్య, గుడి నిర్మాణ దాతలు ఒలం బుచ్చిలింగం, లెంకలపల్లి శ్రీనివాస్, బచ్చు లక్ష్మీనారాయణ, విగ్రహ దాత అల్లం నాగేశ్వరరావు, ఓలం శ్రీనివాసరావు రావుల మురళి బచ్చు లక్ష్మీనారాయణ గొట్టం లక్ష్మణ్ తోట అఖిల్ కంచు సురేందర్ అల్లం శ్రీకాంత్ నిరంజన్ పూలం సతీష్ మంచన శీను తేరాల శ్యామ్ బోగుది నాగేశ్వర చారి సోమరపు శ్రీరాములు హరిదాసు వేణు నవనీత్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు భూమాటి పురుషోత్తమరావు, చిలువేరు సమ్మయ్య గౌడ్ అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.