calender_icon.png 5 November, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజ్ చేసిన డబ్బులు వెంటనే బాధితులకు అందించాలి

05-05-2024 12:51:14 AM

సంగారెడ్డి, మే 4 (విజయక్రాంతి) : సైబర్ నేరాలలో సీజ్ చేసిన డబ్బులను వెంటనే బాధితులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ చెన్నూరు రూపేష్ జిల్లా ప్రిన్సిపాల్, జిల్లా సెషన్స్ జడ్జి భవానిచంద్రను కోరారు. శనివారం సంగారెడ్డి కోర్టులో జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలన్నా రు. సమావేశంలో డీసీఆర్‌బీ సీఐ రమే శ్, కోర్టు లైజనింగ్ అధికారి ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.