calender_icon.png 25 December, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

24-12-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,డిసెంబర్23( విజయ క్రాంతి ): జిల్లా కేంద్రంలోని  శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ నెల 27న నిర్వహించనున్న అయ్యప్ప మండల మహా పడిపూజ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే  కోవ లక్ష్మి అయ్యప్ప భక్తులతో కలిసి మంగళవారం విడుదల చేశా రు. ఈ సందర్భంగా నిర్వహించనున్న మహా పడిపూజ , అన్నదాన కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి  రూ.50 వేలు విరాళంగా అందజేసి తన భక్తిని చాటుకున్నారు.ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.