24-12-2025 12:00:00 AM
నిర్మల్, డిసెంబర్ ౨3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని కొత్త సర్పంచులు ఆ పథకాలను ప్రజలకు అందించాలని రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కొత్తగా బాధ్య తలు స్వీకరించిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మంత్రి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ధర్మాజీ రాజేందర్ శ్రీకాంత్ యాదవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.