calender_icon.png 4 September, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్యాల పలుకు

06-08-2024 12:00:00 AM

ప్రపంచమే ఉత్తమ గురువు. అడుగడుగునా పాఠాలే. ప్రతీ అనుభవంలోనూ ఏదో ఒక పాఠం ఉంటుంది. దానిని గ్రహించి వివేకవంతులం కావాలి. ప్రతీ వైఫల్యమూ విజయం వైపే అడుగు వేయిస్తుంది. ప్రతీ సమస్య, ఆశ, అసంతృప్తి అన్నీ అంతశ్శక్తికి పరీక్షలు. కనుక, నిరాశను పారదోలి ఉత్సాహంతో ముందడుగు వేయాలి.

 స్వామి శివానంద సరస్వతి