calender_icon.png 27 July, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బాలో స్పాట్ అడ్మిషన్స్

26-07-2025 06:20:43 PM

నస్పూర్ (విజయక్రాంతి): మంచిర్యాల కార్పొరేషన్(Mancherial Corporation) పరిధిలోని నస్పూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్ స్వీకరిస్తున్నట్లు కళాశాల ఎస్ఓ మౌనిక శనివారం తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో పది, ఆరవ తరగతిలో ఖాలీగా ఉన్న పది సీట్లలో చేరేందుకు అర్హులైన విద్యార్థినిలు ఈ నెల 28న స్పాట్ అడ్మిషన్ల రూపంలో పొందవచ్చునని వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీలు ఉపయోగించుకోవాలని కోరారు.