29-08-2025 02:37:24 AM
కరీంనగర్, ఆగస్ట్28(విజయక్రాంతి): నగరం లోని పాతబజార్ గోల్డెన్ యూత్, పాతబజార్ చి న్న హనుమాన్ దేవాల యం, శాస్త్రి రోడ్ గణేష్ దేవాలయం, శాస్త్రి రోడ్, టవర్ సర్కిల్, రాంనగర్ మిత్ర యూత్ గురువారం నిర్వహించిన వినాయక పూజలో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్. మంత్రి వెంట మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూ టీ మేయర్ రమేశ్, మాజీ కార్పొరేటర్ లు పవన్, ప్రసాద్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తొడుపునూరి కరుణాకర్(చిట్టి) పాల్గొన్నారు.