calender_icon.png 8 January, 2026 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేట్ టీచర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ

07-01-2026 12:00:00 AM

ఏటూరునాగారం, జనవరి 6 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో స్టేట్ టీచర్స్ యూనియన్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి చేతుల మీదుగా ఎస్టీయూ గోడ క్యాలెండరు,స్టిక్కర్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లా విద్యా ప్రగతిలో ఉపాధ్యాయులు నిబద్ధతతో ఉన్నత ప్రమాణాలతో పనిచేయాలని రాబోయే పదవ తరగతి పరీక్షల్లో 100% పలితాలు సాధించేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరారు.