calender_icon.png 19 November, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ప్రతిభ

19-11-2025 12:00:00 AM

మంచిర్యాల, నవంబర్ 18 (విజయక్రాం తి): మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 17న స్పోరట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిం చిన అస్మిత ఖేలో ఇండియా అథ్లెటిక్స్ మీట్ లో పట్టణం లోని కార్మెల్ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ సిస్టర్ సారూప్య తెలిపారు. మంగళవారం ప్రతిభ కనబరిచిన శాన్వి కృష్ణ, ఎం శ్రీనిధి, సృష్టి యోగ్యితలను ప్రిన్సిపల్ తోపాటు వైస్ ప్రిన్సిపాల్  సోఫీ, పీఈటీ అనిల్ కుమా ర్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.