calender_icon.png 5 May, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మర్ క్యాంప్ వినియోగించుకోవాలి

05-05-2025 12:11:19 AM

సింగిల్ విండో చైర్మన్ ఆలిబిన్ హైమద్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 4 (విజయక్రాంతి): వేసవిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేం-దుకు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని నెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్ అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని గిరిజన మోడల్ స్పోరట్స్ స్కూల్ లో నెట్ బాలన్స్ సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సంద-ర్భంగా ఆయన మాట్లాడు తూ వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్ ఫోన్ కు అలవాటు కాకుండా ఆటలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో నెట్ బాల్ జిల్లా కార్యదర్శి తిరు-పతి, తదితరులు పాల్గొన్నారు.