calender_icon.png 16 August, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వదేశీ జాగరణ మంచ్ నూతన జిల్లా కమిటీ ఏర్పాటు

16-08-2025 07:08:01 PM

ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ బొడ్డు శంకర్

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో నూతనంగా జిల్లా కమిటీని నియమించినట్లు RSS జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్ జీ  ప్రకటించారు. జిల్లా సంయోజక్ గా మహేష్ రెడ్డి, సహా సంయోజక్ గా రాజేశ్వర్ గౌడ్, విచార విభాగ ప్రముఖ్ గా లింబాగౌడ్,మహిళా ప్రముఖ్ గా శైలేజ,సంపర్క్ ప్రముఖ్ గా మహేష్, సంఘర్షణ ప్రముఖ్ గా సంతోష్ నేత,పర్యావరణ ప్రముఖ్ గా ఆంజనేయులు,సహా పర్యావరణ ప్రముఖ్ గా నరేష్, శోధ్ ప్రముఖ్ గా దిలీప్, ప్రౌడ ప్రముఖ్ గా రాములు,యువ ప్రముఖ్ గా నవీన్ గౌడ్,ప్రచార ప్రముఖ్ గా గౌతమ్ లను నియమించారు.