08-11-2025 12:00:00 AM
మార్కెట్ చైర్మన్ జ్యోతి అల్వాల్
జడ్చర్ల, నవంబర్ 7: నియోజకవర్గం లో ఇండస్ట్రియల్లో కాటన్ మిల్ వద్ద సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ జ్యోతి అల్వాల్, వైస్ చైర్మన్ రాజేందర్ గౌడ్ పాలకవర్గం సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ నిత్యానందం మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం, బూర్ల వెంకటన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాజా అలీముద్దీన్, లక్ష్మణ్,యాదయ్య, సత్యం, యాకూబ్ పాల్గొన్నారు.