06-01-2026 12:00:00 AM
సనత్‌నగర్ జనవరి 5 (విజయక్రాంతి):- మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఇరుముడితో పంబా నుండి కాలినడకన శబరిమల చేరు కొని ఇరుముడిని సమర్పించి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ కూడా ఇరుముడిని సమర్పించి అయ్య ప్పస్వామిని దర్శించుకున్నారు.