26-09-2025 12:23:07 AM
కరీంనగర్ క్రైమ్ సెప్టెంబర్25 (విజయక్రాంతి)కరీంనగర్ పట్టణ కేంద్రంలో తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు .చింతకుంట విజయరమణ రావు ముందుగా తేజస్ డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం , విద్యార్థులు ఎమ్మెల్యే విజయరమణ రావు కు ఘనస్వాగతం పలికారు. తదుపరి ఇంటర్ ప్రధమ, ద్వితీయ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే విజయరమణ రావు అభినంధించారు.ఈ కార్యక్రమంలో తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు అకాడమీ యాజమాన్యం విద్యార్థులుపాల్గొన్నారు.