calender_icon.png 23 November, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ శాఖలో భారీగా బదిలీలు

27-07-2024 03:56:08 PM

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ శాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు జాయింట్ డైరెక్టర్లు, 10 మంది డిప్యూటీ డైరెక్టర్లు, ఆరుగురు టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.