calender_icon.png 17 September, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోయినపల్లిలో ప్రజా పాలన దినోత్సవం

17-09-2025 05:12:42 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం సెస్ కార్యాలయంలో  మండల పరిషత్ కార్యాలయంలో తాసిల్దార్ కార్యాలయం తో పాటు గ్రామపంచాయతీలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలను ఘనంగా జరిపారు. బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.