13-09-2025 08:30:04 PM
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ మండల అనేపురం రెవెన్యూ యలమంచిలి తండా నందు గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది నిర్లక్ష్యంతో సింగిల్ ట్రాన్స్ ఫార్ దగ్గర పిచ్చి మొక్కలు మొలిచి పిచ్చి తీగలు ట్రాన్స్ ఫార్ స్తంభంపై వరకు వెళ్ళడంతో మొక్కల వెర్తో తగిలి ఫీజు పోవడం జరిగింది. తండా వసూలు ట్రాన్స్ ఫార్ దగ్గరికి వెళ్లి చూడడంతో యలిమంచిలి తండా యువకులు నాయకులు ఆగ్రహానికి లోనవ్వడం జరిగింది.