calender_icon.png 20 December, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం

19-12-2025 12:35:33 AM

కల్వకుర్తి డిసెంబర్ 18: సర్పంచ్ ఎన్నికలు ముగిసినప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడడంతో అధికారులు గురువారం ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగా కల్వకుర్తి మండలం రఘుపతి పేట ఉపసర్పంచ్ గా ముత్యాలమ్మ , తుర్కలపల్లి ఉపసర్పంచ్ రామచంద్రమ్మ ను వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మండల అధికారులు ధ్రువ పత్రాలను అందజేశారు.