calender_icon.png 25 November, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడిన ఉత్కంఠ.. మిగిలిన పోరు

25-11-2025 12:00:00 AM

సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు

నకిరేకల్, నవంబర్ 24 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచుల రిజర్వేషన్లపై నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. లాటరీ విధానంలో రిజర్వేషన్ల కేటాయింపును అధికారులు పూర్తి చేశారు. రిజర్వేషన్ కలిసివచ్చిన ఆశావహుల్లో ఆనందం వెల్లివిరిసినప్పటికీ, కేటాయింపు అనుకూలంగా రాక పోవడంతో కొంతమంది స్థానిక నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది. 

నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కట్టంగూరు, కేతేపల్లి, నార్కెట్పల్లి, చిట్యాల, రామన్నపేట తో పాటు శాలిగౌరారం మండలాల పరిధిలోని గ్రామాల వారీ గా సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్ల ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడె క్కింది.

కొత్తగా రిజర్వేషన్ వచ్చిన గ్రా మాల్లో ఆశావహులు వ్యూహరచనలో నిమగ్నమవుతుండగా, కొన్ని చోట్ల గ్రూపుల మధ్య అంతర్గత చర్చలు, సమీకరణాలు ప్రారంభమయ్యాయి. మద్ద తుదారుల ఆకర్షణ, అభ్యర్థుల ఎంపికపై పల్లెపల్లెల్లో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో ‘ఎవరికి అదృష్టం కలిసివస్తుందో?’ అన్న ఆసక్తి మరింత పెరిగింది.

నకిరేకల్ మండలం  17 గ్రామపం చాయతీలు 

1. చందంపల్లి -ఎస్సీ(మహిళ),

2. నెల్లిబండ -ఎస్సీ జనరల్,   

3. గొల్లగూడెం -జనరల్ మహిళ, 

4. నోముల - జనరల్ మహిళ, 

5. తాటికల్ జనరల్, 

6. చందుపట్ల జనరల్ మహిళ,

7. కడపర్తి  జనరల్, 

8. నరసింహపురం బిసి మహిళ, 

9. గోరింకలపల్లి  బీసీ జనరల్, 

10. పాలెం బీసీ జనరల్ 

11. మండలాపురం ఎస్సీ జనరల్, 

12. మంగళపల్లి ఎస్సీ మహిళా, 

13. ఒగోడు జనరల్ , 

14. మర్రూర్  జనరల్ మహిళ, 

15. మోదిని గూడెం జనరల్ మహిళ, 

16. నడిగూడెం జనరల్, 

17. వల్లభాపురం జనరల్ స్థానాలకు కేటాయించారు.

కట్టంగూర్ మండలం  22 గ్రామపంచాయతీలు

1. అయిటిపాముల బీసీ. జనరల్ 

2. ఎరసానిగూడెం బీసీ జనరల్ 

3. పరడ బీసీ. జనరల్ 

4. ఈదులూరు బీసీ.మహిళ

5. మల్లారం బీసీ.మహిళ

6. పిట్టంపల్లి  బీసీ.మహిళ

7. చెర్వుఅన్నారం ఎస్సీ. జనరల్ 

8. మునుకుంట్ల ఎస్సీ.జనరల్ 

9. రామచంద్రపురం ఎస్సీ.జనరల్

10. కలిమేర ఎస్సీ.మహిళ

11. కురుమర్తి  ఎస్సీ.జనరల్

12. బొల్లెపల్లి  జనరల్

13. దుగునెల్లి -జనరల్

14. గార్లబాయిగూడెం -జనరల్ 

15. నల్లకుంటబోలు -జనరల్ 

16. నారేగూడెం జనరల్ 

17. పందెనపల్లి  జనరల్ 

 18. బాస్కర్లబాయి -జనరల్ మహిళ 

 19. ఇస్మాయిల్పల్లి -జనరల్ మహిళ

 20. కట్టంగూర్ -జనరల్ మహిళ 

21. ముత్యాలమ్మగూడెం -జనరల్ .మహిళ

22. పామనగుండ్ల జనరల్ మహిళ.

కేతేపల్లి మండలంలోని  16 గ్రామ పంచాయతీలు  

1. కాసనగోడు- (బి.సి జనరల్)

2. ఉప్పలపహాడ్-(బీ.సీ- జనరల్)

3.  భీమరాం (బీ.సీ -మహిళ)

4. గుడివాడ (బీ.సీ మహిళ)

5. బోప్పారం -(ఎస్సీ.మహిళ)

6. ఇనుపాముల -(ఎస్సీజనరల్)

7. కొత్తపేట  ఎస్సీ (మహిళ)

8. తుంగతుర్తి ఎస్సీ (జనరల్)

9. బండపాలెం (జనరల్)

10. కేతేపల్లి  (జనరల్)

11. కొండకిందిగూడెం (జనరల్) 

12. కొప్పోలు (జనరల్.మహిళ)

13.  కొర్లపహాడ్ (జనరల్)

14. చీకటిగూడెం-(జనరల్ మహిళ)

15. చెరుకుపల్లి-(జనరల్ మహిళ)

16. ఇప్పలగూడెం (జనరల్ -మహిళ)

నార్కట్ పల్లి మండలం 29 గ్రామ పంచాయతీలు 

1. నార్కెట్పల్లి - బీసీ (జనరల్)

2. ఎల్లారెడ్డిగూడెం -బీసీ (జనరల్)

3. చిన్నతుమ్మలగూడెం బీసీ (మహిళ)

4. గోపాలాయిపల్లి - బీసీ (మహిళ)

5. కొండపాకగూడెం - బీసీ (జనరల్)

6. నెమ్మాని- బీసీ (జనరల్)

7. పల్లెపహాడ్ - బీసీ (మహిళ)

8. బెందల్ పహాడ్ - ఎస్సీ (మహిళ)

9. చెర్వుగట్టు - ఎస్సీ (జనరల్)

10. షాపల్లి- ఎస్సీ (మహిళ)

11. తొండ్లాయి- ఎస్సీ (మహిళ)

12. అమ్మనబోలు -ఎస్సీ (జనరల్)

13. బి. వెల్లెంల - ఎస్సీ (జనరల్)

14. జువ్విగూడెం -ఎస్సీ (జనరల్)

15. అవురవాని - (జనరల్)

16. బజాకుంట - (జనరల్)

17.చిప్పలపల్లి- (జనరల్)

18.దాసరిగూడెం-  (జనరల్)

19.మండ్రా-  (జనరల్)

20.నక్కలపల్లి - (జనరల్)

21.శేరిబావిగూడెం -  (జనరల్)

22.తిర్మలగిరి -  (జనరల్)

23.అక్కెనపల్లి-  (జనరల్ మహిళ)

24.ఎ.పి. లింగోటం (జనరల్‌మహిళ)

25. చిన్ననారాయణపురం -(జనరల్ మహిళ)

26.చౌడంపల్లి -  (జనరల్ మహిళ)

27. మాధా యెడవెల్లి (జనరల్ మహిళ)

28.పోతినేనిపల్లి -  (జనరల్ మహిళ)

29.ఎనుగులదొరి - ( జనరల్ మహిళ)

చిట్యాల మండలం  18 గ్రామ పంచాయతీలు 

1.ఏపూరు -జనరల్

2. ఆరేగూడెం -జనరల్

3. చిన్నకాపర్తి -జనరల్

4. వనిపాకల -జనరల్

5. వెలిమినేడు -జనరల్

6. గుండ్రాంపల్లి -జనరల్ మహిళ

7 .పేరేపల్లి- జనరల్ మహిళ

8. పిట్టంపల్లి -జనరల్ మహిళ

9. సుంకేనపల్లి -జనరల్ మహిళ

10. బోంగోనిచెర్వు -ఎస్సీ (జనరల్)

11. తాళ్లవెళ్ళెంల - ఎస్సీ (జనరల్)

12. వట్టిమర్తి -ఎస్సీ మహిళ

13. నేరడ -బీసీ (జనరల్)

14. పెద్దకాపర్తి -బీసీ (జనరల్)

15. బోయగుబ్బ -బీసీ (జనరల్)

16. ఎలికట్టె -బీసీ మహిళ

17. ఉరుమడ్ల -బీసీ మహిళ

18. వెంబాయి -బీసీ మహిళ

రామన్నపేట మండలం  24 గ్రామపంచాయితీలు 

1. బచ్చుపాల ఎస్సీమహిళ

2. దుబ్బాక ఎస్సీజనరల

3. నిధనపల్లి  ఎస్సీమహిళ

4. శోభనాద్రిపూరం ఎస్సీ జనరల్ 

5. సూరేపల్లి / సూరారం ఎస్సీ జనరల్ 

6. ఇంద్రపాలనగర్ (తుమ్మలగూడెం) బీసీ జనరల్ 

7. కక్కిరేని బీసీ మహిళల

8. లక్ష్మాపూర్ బీసీ జనరల్

9. సారినేనిగూడెం బీసీ జనరల్ 

10. ఎల్లంకి బీసీ మహిళ

11. మునిపంపుల బీసీ జనరల్ 

12. కుంకుడుపాముల  బీసీ జనరల్ 

13. ఇస్కిళ్ల- జనరల్ మహిళ

14. పల్లివాడ -జనరల్

15. నీర్నెంలా జనరల్ 

16. బి.తుర్కపల్లి  జనరల్ మహిళ

17. బోగారం -జనరల్

18. ఎన్నారం -జనరల్ మహిళ

19. జనంపల్లి జనరల్ మహిళ

20. కొమ్మాయిగూడెం -జనరల్

21. కొత్తగూడెం జనరల్ మహిళ

22. రామన్నపేట జనరల్ 

23. సిరిపురం జనరల్ మహిళ

24. ఉత్తటూర్ జనరల్ శాలిగౌరారం మండలం 

24గ్రామపంచాయతీలు

1. చిత్తలూరు - బీసీ (జనరల్)

2. శాలిగౌరారం - బీసీ (జనరల్)

3. ఆకారం - బీసీ (జనరల్)

4. రామానుజాపురం - బీసీ (మహిళ)

5. ఉట్కూరు - బీసీ (మహిళ)

6. వల్లాల- బీసీ (మహిళ)

7. అంబారిపేట - ఎస్సీ (జనరల్)

8. బైరోనిబండ -ఎస్సీ (జనరల్)

9. మధారం కలాన్ -ఎస్సీ (జనరల్)

10. మనిమద్దె - ఎస్సీ (మహిళ)

11. గురజాల - ఎస్సీ (మహిళ)

12. ఇటుకలపహాడ్ -ఎస్సీ (మహిళ)

13. బండమీదిగూడెం -  (జనరల్)

14. జాలొనిగూడెం -(జనరల్)

15. ఎన్.జి. కొత్తపల్లి - (జనరల్)

16. శాలిలింగోటం - (జనరల్)

17. తక్కెళ్లపహాడ్ -  (జనరల్)

18. తుడిమిడి - (జనరల్)

19. వంగమర్తి -(జనరల్ మహిళ)

20. అడ్లూరు -(జనరల్ మహిళ)

21. పెర్కకొండారం -(జనరల్ మహిళ)

22. రామగిరి -(జనరల్ మహిళ)

23. తిరుమలరాయుని గూడెం  -(జనరల్ మహిళ)

24. ఉప్పలంచ -(జనరల్ మహిళ)

ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి తీర్పు ఇవ్వబోతున్నారో వేచి చూడాల్సిందే.