08-07-2025 01:34:14 AM
కొత్తపల్లి, జులై 7 (విజయక్రాంతి):కరీంనగర్ రూరల్ మండలం నగునూర్లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆ షాడమాసం శాకంబరీ ఉత్సవాలలో భాగం గా సోమవారం శ్రీ దుర్గాభవానీ అమ్మవారిని గోరు చిక్కుడు కాయల మాలలతో అ లంకరించారు. అమ్మవారికి ఆలయ పూజరు లు విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో ఆల య ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులు మరియు భక్తులు పాల్గోన్నారు.