calender_icon.png 24 September, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న ఏడున్నర ఫీట్ల బతుకమ్మ

24-09-2025 12:59:39 AM

సుల్తానాబాద్ , సెప్టెంబర్ 23( విజయక్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్ట ణంలోని ఆర్యవైశ్య భవన్ లో అటుకుల బ తుకమ్మ వేడుకలో భాగంగా గులాబి, చా మంతి, బంతిపూలతో తయారుచేసిన ఏడున్నర ఫీట్ల బతుకమ్మ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది..

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి తయారుచేసిన ఈ బతుకమ్మ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం లో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు బాదం వాణి , అయితు మాన స పలువురు మహిళలుపాల్గొన్నారు.