calender_icon.png 25 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సర్పంచ్‌ను సన్మానించిన నాయి బ్రహ్మణ సంఘం

25-12-2025 12:17:30 AM

సిర్గాపూర్, డిసెంబర్ 24: సిర్గాపూర్ మండల గ్రామ పంచాయతీ నూతన సర్పం చ్ శ్రీనివాస్ రావు విజయం సాధించిన సం దర్బంగా నాయి బ్రాహ్మణ సంఘం మండ ల అధ్యక్షలు ఎం.రవి నూతన సర్పంచ్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గెలుపుకు కృషి చేసిన కళ్యాణ్ రావ్ పాటిల్, ఉప సర్పంచ్ బిక్షపతి, వార్డు సభ్యలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు నాయి బ్రాహ్మణ సంఘం స భ్యులు సుభాష్, నారాయణ, నరేష్, లక్ష్మణ్, ఆంజనేయులు, పుడరీకం, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.