13-01-2026 02:53:59 AM
వనపర్తి క్రైమ్, జనవరి 12 : జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం కు 15 పిర్యాదులు అందినట్లు ఎస్పీ సునితా రెడ్డి తెలిపారు. వచ్చిన పిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ మాట్లాడి వారి వినతులను స్వీకరించి ఆ వినతులను ఆయా మండల పోలీస్ స్టేషన్ అధికారులు పరీక్షరించాలని ఎస్పీ ఆదేశించారు