17-05-2025 10:56:08 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..
తుంగతుర్తి (విజయక్రాంతి): పేద ప్రజల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య మండలాధ్యక్షుడు ఓరిగంటి దీప్తి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ తేజశ్రీ నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల ప్రగడ అనురాధ కిషన్రావు దాసరి శ్రీను పోలేపాక రామచంద్రు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య గుండ గాని కవిత రాములు గౌడ్ కోపగాని రమేష్ గుడిపూడి వెంకటేశ్వరరావు బండారు దయాకర్ పోలవరపు సంతోష సంఘమిత్ర గోపారపు సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.