calender_icon.png 26 October, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులుగా స్థిరపడి తల్లిదండ్రులకు అండగా నిలవాలి

25-10-2025 10:34:22 PM

యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: చదువుకున్న ప్రతి యువతీ యువకులు జీవితంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల కళలను సాకారం చేసి వారికి అండగా నిలవాలని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్ ఆకాంక్షించారు .నీళ్లు,నిధులు,నియామకాలు అనే మూడు అంశాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో హుజూర్ నగర్ లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు జాజిరెడ్డిగూడెం మండలం నుండి తరలివెళ్తున్న నిరుద్యోగ యువతీ, యువకులకు శుభాకాంక్షలు తెలిపి శనివారం జాబ్ మేళాకు తరలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాయిని మనోహర్,ఈద కోటిప్రసాద్,మామిడి సురేష్,వివిధ గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు.