calender_icon.png 22 November, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీరు సీసాతో వ్యక్తిని గాయపరిచిన ముగ్గురి అరెస్ట్

09-02-2025 06:39:10 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఈ నెల 7న రాత్రి తాండూర్ మండలానికి చెందిన బండారి వంశీ అనే వ్యక్తిని బీరు సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన అల్లి సాగర్ (బెల్లంపల్లి గాంధీనగర్) రత్నం సోమయ్య (బట్వాన్పల్లి, బెల్లంపల్లి మండలం), మామిడి అన్నమయ్య (మంచిర్యాల ఇస్లాంపూర) లను ఆదివారం అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దిన్ తెలిపారు. వీరిని రిమాండ్ నిమిత్తం అదే రోజు కోర్టుకు తరలించినట్లు సిఐ చెప్పారు.