calender_icon.png 3 November, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెల్లూరు జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి

02-11-2025 04:43:15 PM

అమరావతి: నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి మైపాడు బీచ్ కు వెళ్లి స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సెలవు దినం కావడంతో బీచ్ లో దిగిన విద్యార్థులు అలల ధాటికి కొట్టుకుపోయారు. మెరైన్ పోలీసులు వారిని రక్షించేందుకు ప్రయణించినప్పటికి యువకులు గల్లంతై మృతి చెందారు. మృతులు నెల్లూరు జిల్లాలోని కొటావిటకు చెందిన హుమాయూన్, తాజిన్, నారాయణరెడ్డిపేటకు చెందిన ఆదిల్ గా పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాలను ఓడుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం