23-09-2025 05:46:32 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి, బదిలీపై వెళ్తున్న శ్రీకాంత్ ను కోయగూడెం ఓసి టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షులు నెలవెల్లి నరసింహారావు, ఉపాధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి అరవ వెంకటేష్ లు మంగళవారం మర్యాద పూర్వకంగ కలిశారు. ఈ సందర్బంగా ఇద్దరు ఎస్సైలను శాలువాలతో సన్మానం చేశారు.