28-08-2025 10:39:24 PM
పటాన్ చెరు/జిన్నారం: జిన్నారం మున్సిపల్ కమిషనర్‌గా తిరుపతి(Commissioner Tirupati) గురువారం బాధ్యతలు తీసుకున్నారు. జిన్నారం ఈవో మాణిక్యం గ్రామ పంచాయతీ రికార్డులను కమిషనర్ కు అంజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటానని, అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తిరుపతి చెప్పారు.