30-08-2025 06:11:34 PM
కరీంనగర్,(విజయక్రాంతి): పశుసంవర్ధక శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందిన డాక్టర్ టీ సుధాకర్, డిపార్ట్మెంట్‌లో వివిధ హోదాలలో విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన మహమ్మద్ యునెస్, ధర్మరాజును టీజేఏసీ పక్షాన ఘనంగా సన్మానించారు. అలాగే పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించిన లింగారెడ్డి, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్‌లో పదోన్నతి పొందిన జోయల్ కు టీజేఏసీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.