07-08-2025 12:25:54 AM
మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు
కరీంనగర్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): నగరంలోని టి.ఎన్.జి.ఓ.ల భవన్లో రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టి.ఎన్.జి.ఓ.ల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీ.ఎన్. జి.ఓ. జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డిజిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావు, నాయకులు ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మేందర్ సింగ్, ఉపాధ్యాయుల చంద్రశేఖర్, గంగారపు రమేష్, రాజేష్ భరద్వాజ్, సుమంత్ రావు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోటా రామస్వామి, కార్యదర్శి శంకర్‌పాల్గొన్నారు.