19-07-2025 12:00:00 AM
కామారెడ్డి, జూలై 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లన్న గుట్ట వద్ద 44 జాతీయ రహదారి శుక్రవారం ప్రముఖ గేయ రచయిత అందే శ్రీ బాసరకు సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్తుండగా ఆగారు. టి పి ఆర్ టి యు అధ్యక్షుడు మనోహర్ రావు అందె శ్రీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అందేశ్రీ వారిని అభినందించారు.