calender_icon.png 13 January, 2026 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంప్రదాయం.. ఆరోగ్యం.. రంగవల్లులు : సాయిజెన్ శేఖర్

13-01-2026 02:09:17 AM

ఉప్పల్, జనవరి ౧౨ (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా  ఇంటి ముందు రంగవల్లులతో వేసే ముగ్గులు సాంప్రదాయా నికి కాకుండా  మహిళల ఆరోగ్యాన్ని సైతం పెంపొందిస్తాయని గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ బిఆర్‌ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్ అన్నారు. నాచారం డివిజన్లోని నాచారం శాఖ ఆర్బిఎల్ బ్యాంక్ సిబ్బందినిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజర య్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలనుగౌరవించుకోవాలి అన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజర్ మహేందర్ ఏ టు జెడ్ టెంట్ హౌ స్ శ్రీనివాస్ రెడ్డి  బాపూజీ సరస్వతి నగర్ కాలనీ అధ్యక్షులు వనం జ యరాజ్  హనుమంతరావు రవికాంత్ నాగభూషణం వెంకటేష్ పాల్గొన్నారు.