14-11-2025 01:45:13 AM
పలు అంశాలపై వివరించిన తాసీల్దార్ దార ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్ 13, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ గురువారం పాల్వంచ తహసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. అనంతరం సౌరబ్ శర్మ మాట్లాడుతూ తాసిల్దార్ ట్రైనిం గ్ లో భాగంగా ప్రతిరోజు తహసిల్దార్ కార్యాలయంకు వచ్చి పలు అంశాలు అడిగి తెలు సుకుంటును.
మీ విధులకు ఎటువంటి ఆ టంకం కలగకుండా నా ట్రైనింగ్ ను పూర్తి చే సుకుంటానన్నారు. సౌరబ్ శర్మ కు వోల్టా, అసైన్మెంట్ ల్యాండ్, ఎంకరోచ్మెంట్ , ఎల్ టి ఆర్ చట్టం పై క్షుణ్ణంగా వివరించే సమయం లో ఎక్స్చేంజ్ ఆఫీస్ నుండి బైండ్ ఓవర్ కేస్ రవడం ట్రైని కలెక్టర్ కు నేరుగా అనుభవం ఎదురైంది.