calender_icon.png 27 September, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల సిబ్బందికి శిక్షణ శిబిరం

27-09-2025 02:40:09 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సమయతమవుతున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది. దాంట్లో భాగంగా శనివారం ఖానాపూర్ ప్రభుత్వ కళాశాల లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ శిబిరంలో ఎంపీడీవోలు రమాకాంత్, రమేష్, సునీత ,అరుణ ,ఎం పి ఓ రత్నాకర్ రావు ,అనిల్ ,కవిరాజ్ ,రమేష్ రెడ్డి, విద్యాశాఖ సమన్వయ కర్తలు లింబాద్రి ,లక్ష్మారెడ్డి ,వినోద్, తదితరులు ఉన్నారు.