calender_icon.png 31 December, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ

31-12-2025 12:00:00 AM

పాల్గొన్న సీఆర్పీఎఫ్, స్థానిక పోలీస్ అధికారులు

వెంకటాపురం, డిసెంబర్ 30 (విజయక్రాంతి): వెంకటాపురం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా సీఆర్ఫీఎఫ్ కమాండెం ట్ ప్రశాంత్ శ్రీవాస్తన, సెకండ్ కమాండెంట్ జంగ్ ఫేర్ మాట్లాడుతూ మండంలో నిరుద్యోగ యువతకు స్వయం ఊపాధి పై టైలరింగ్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్, మొ బైల్ రిపేరింగ్, సోలార్ ప్లెట్ ఫిటింగ్ పై నెల రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించనున్న ట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని నిరు ద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని, యువత చెడు వ్యసనాలకు బా నిస కా వద్దని, యువత సమాజంలో బాధ్యతతో మె లగాలని వారు అన్నారు. ఈ కార్య క్రమంలో వెంకటాపురం సీఐ ముత్యం రమే ష్, ఎస్త్స్ర కొప్పుల తిరుపతిరావు, వనసమా ఖ్య స్వచ్చం ద సంస్థ సిఈవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.