23-07-2025 12:41:25 AM
మందమర్రి, జూలై 22 : సింగరేణి ఉద్యోగుల గృహ కల్పన కోసం సింగరేణి యాజ మాన్యం నిర్వహించిన గృహాల కేటాయిం పు కౌన్సిలింగ్ పారదర్శకంగా నిర్వహించా రు. పట్టణంలోని సీఈఆర్ క్లబ్ లో మంగళ వారం నిర్వహించిన కౌన్సిలింగ్ కు 100 గృహాలు ప్రకటించగా, 275 మంది కార్మికులు దరఖాస్తులు చేసుకున్నారని, సీనియా రిటి ప్రాతిపదికన గృహాలు కేటాయించిన ట్లు ఏరియా ఎస్‌ఒటు జిఎం విజయ్ ప్రసా ద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఎస్‌ఇ, ఐఇడి కిరణ్, సివిల్ ఎస్‌ఇ శ్రీధర్, సీనియర్ పిఓ కార్తీక్, రాజలింగు (ఒ.ఎస్) తదితరులు పాల్గొన్నారు.