calender_icon.png 18 August, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాలు, వరదల ప్రమాదం ఉన్నందున గిరిజనులు అప్రమత్తం

18-08-2025 12:00:00 AM

భద్రాచలం, ఆగస్టు 17, (విజయ క్రాంతి) : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా జిల్లాలో రెడ్ డేంజర్ జోన్ ప్రకటించారని, భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు పెరుగు తున్నందున ఏజెన్సీ ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఐటిడిఏ పిఓ రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

విద్యుత్ స్తంభాలను కూడా తాకకూడదన్నారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదాలు కానీ వరద లు గ్రామాలలో పెరుగుతూ ఉంటే సంబంధిత ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు:కలెక్టర్ ఆఫీస్, భద్రాద్రి కొత్తగూడెం @ పాల్వంచ, 08744-241950, 93929 19743 (వాట్సప్), ఐటీడీఏ భద్రాచలం కంట్రోల్ రూమ్ నెంబర్ 799 52 68 352,సబ్ కలెక్టర్ ఆఫీస్, భద్రాచలం,08743-232444, 93479 10737 (వాట్సప్) నంబర్లకు ఫోన్ ద్వారా తెలియచేయాలని ఆయన కోరారు.