18-09-2025 12:19:32 AM
అలంపూర్ సెప్టెంబర్ 17:సెప్టెంబర్ 17న తెలంగాణ సాయుధ రైతాంగ తిరుగుబాటు దినాన్ని పురస్కరించుకుని బుధవారం మం డల కేంద్రంలోని పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.సందర్భంగా వారు సుందరయ్య సేవలను కొనియాడారు.ఈ కా ర్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రా జు, కెవిపిఎస్ అధ్యక్షులు రాజు కార్యదర్శి మధు, తదితరులు పాల్గొన్నారు.