01-07-2025 07:19:20 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో మంగళవారం డాక్టర్స్ డే(National Doctors Day) పురస్కరించుకొని సీనియర్ వైద్యులను సన్మానం చేశారు. వైద్యులు చక్రధరి దామెర రాములు రమేష్ డాక్టర్ రాజేందర్ మురళీధర్ తదితరులను సన్మానం చేసి, అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎస్ సభ్యులు ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.