28-07-2025 01:45:22 AM
థాయ్‌ఛ్ యుద్ధం ఆపిన అమెరికా అధ్యక్షుడు
న్యూఢిల్లీ, జూలై 27: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ థాయ్‌లాండ్ ఘర్షణలకు చెక్ పెట్టారు. ఈ రెండు దేశాల యుద్ధం కారణం గా 30 మందికి పైగా మరణించగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాల్పుల విరమణ చర్చలు జరిపేందుకు ఈ రెండు దేశాలు అంగీ కరించినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని వెచాయాచాయ్‌లతో విడివిడిగా మాట్లాడినట్టు ప్రకటించారు.